Home » Hijab controversy
విద్యార్థిని తల్లిదండ్రులు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. హిజాబ్ పేరుతో విద్యార్థినిని బయటకు పంపించారని పేర్కొన్నారు.
నిబంధనలు అతిక్రమించినందుకే చర్యలు తీసుకున్నట్లు సీఎం శివ్ రాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని తన మేనల్లుళ్లు, కోడళ్ల పట్ల ఎటువంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదన్నారు.
కాంట్రవర్సీలు లేని దేశం ఉండదు. ప్రజాస్వామ్య దేశమైన మన దగ్గర దానికి ఇంకా ఎక్కువ ఆస్కారం ఉంటుంది. భావప్రకటన ఉన్న దగ్గర భిన్న అభిప్రాయాలు సంఘర్షిస్తాయి. ఆ సంఘర్షణలోంచి కాంట్రవర్సీలు పుట్టుకొస్తాయి. అలాగే దేశంలో అనేక కాంట్రవర్సీలు కొనసాగాయి. �
కర్నాటకలో హిజాబ్ వివాదం కొనసాగుతోంది. తాజాగా విద్యార్థుల సస్పెన్షన్ కు, కేసుల నమోదుకు దారితీసింది. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ హిజాబ్ ధరించి వచ్చిన
ముందస్తు చర్యల్లో భాగంగా ఫిబ్రవరి 19 వరకు ఉడిపిలో అధికారులు 144 సెక్షన్ విధించారు. నేటి నుంచి ఫిబ్రవరి 19 సాయంత్రం 6 గంటల వరకు ఉడిపిలో ఆంక్షలు కొనసాగనున్నాయి.
స్కూళ్లు తిరిగి ప్రారంభంకానున్నందున శాంతి నెలకొని, సాధారణ పరిస్థితులు ఏర్పడతాయని ఆశిస్తున్నట్లు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ఆశాభావం వ్యక్తం చేశారు.