Home » Hijab
కర్ణాటకలో చల్లారని హిజబ్ వివాదం
హిజాబ్ ధరించి విద్యాసంస్థలకు వస్తామని ముస్లిం స్టూడెంట్స్ అడిగిన రిక్వెస్ట్ పై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అదే సమయంలో దేశవ్యాప్తంగా పలువురు నేతలు కామెంట్లు చేస్తూనే ఉన్నారు.
విద్యాసంస్థల్లో హిజాబ్ నిషేదాన్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో వేసిన పిటిషన్ తరపు వాదనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నమ్మకం కావాలా.. చదువా అనే తరపు ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు ముస్లిం...
హిజాబ్ వివాదాన్ని అనుకూలంగా చేసుకుని భారత్ లో ISI కుట్రకు ప్లాన్ చేస్తోందని భారత ఇంటెలిజెన్స్ వార్నింగ్ ఇచ్చింది.'ఉర్దూస్థాన్'ను రూపొందించడానికి 'హిజాబ్‘ను వాడుకుంటోందని హెచ్చరిక
'హిజాబ్ మా తలను మాత్రమే కప్పి ఉంచుతుంది. మా బ్రెయిన్ ను కాదు. హిజాబ్ ధరించినా క్లాసుల్లోకి అనుమతించాలి. మా రాజ్యాంగపరమైన హక్కుల కోసం అడుగుతున్నాం. అది నేరం కాదు కదా' అని అడిగింది.
కర్ణాటకలో హిజాబ్ కాంట్రవర్సీ రాజుకుంటున్న వేళ అసదుద్దీన్ ఒవైసీ బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. తాను టోపీ పెట్టుకుని పార్లమెంటుకు వెళ్లగలిగినప్పుడు...
కర్ణాటక రెవెన్యూ మంత్రి ఆర్ అశోఖ తాము (ప్రభుత్వం) హిజాబ్ కు గానీ, కాషాయానికి గానీ దేనికీ సపోర్టింగ్ గా లేమంటూ వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటక హిజాబ్ వివాదంపై.. కాంగ్రెస్ జాతీయ నేత ప్రియాంక గాంధీస్పందించారు. ‘బికినీ,జీన్స్ అయినా, హిజాబ్ అయినా వారికి నచ్చినది ధరించే మహిళకు ఉంది అంటూ విద్యార్ధినిలకు మద్దతు పలికారు.
మహిళల ధరించే దుస్తులు రెచ్చగొట్టేలా ఉండటం వల్లే అత్యాచారాలు, లైంగిక వేధింపులు జరుగుతున్నాయని బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.ప్రియాంకా గాంధీ బికిని ట్వీట్ దిగజారుడు ప్రకటన.
మంగళూరు, చిక్కమంగళూరు కాలేజీల్లో అమలైన విధానం తర్వాత ఉడుపి కాలేజీలో సైతం అదే నిర్ణయం తీసుకున్నారు. హిజాబ్ ధరించే ముస్లిం స్టూడెంట్లకు క్లాసుల్లోకి ఎంట్రీ లేదని చెప్పేశారు.