Home » Hijab
మహిళలు తమకు నచ్చిన దుస్తులు వేసుకోవచ్చని సీఎం సిద్దరామయ్య పేర్కొన్నారు. మహిళలు ఎలాంటి దుస్తులు వేసుకుంటారు? ఏం తింటారు? అనేది వారి వ్యక్తిగతమైన విషయమని చెప్పారు.
హిజాబ్‌పై ఎలాంటి నిషేధం లేదని కర్ణాటక విద్యాశాఖ మంత్రి ఎంసీ సుధాకర్ స్పష్టం చేశారు. కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ కొత్త డ్రెస్ కోడ్‌ను విడుదల చేసిన తర్వాత ఆ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి సుధాకర్ వివరణ ఇచ్చారు.....
ఓ బాలుడిని కొడుతున్న సమయంలో పాఠశాల ఉపాధ్యాయులు ఎవరూ అడ్డుకోకపోవడం గమనార్హం.
నిబంధనలు అతిక్రమించినందుకే చర్యలు తీసుకున్నట్లు సీఎం శివ్ రాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని తన మేనల్లుళ్లు, కోడళ్ల పట్ల ఎటువంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదన్నారు.
భోపాల్ : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మళ్లీ హిజాబ్ వివాదం రాజుకుంది.మధ్యప్రదేశ్‌లోని దామోహ్ జిల్లాలోని ఒక ప్రైవేట్ పాఠశాల తన బోర్డు పరీక్షల్లో టాపర్ల పోస్టర్‌ను విడుదల చేసింది. అందులో ముస్లింలు కాని కొంతమంది బాలికలు హిజాబ్ ధరించడం వివాదం రేప�
Viral Video : మహిళలతో గొడవపడ్డ వ్యక్తి కోపంతో ఊగిపోయాడు. పెరుగు డబ్బా చేతిలోకి తీసుకున్నాడు. మహిళల నెత్తి మీద పెరుగు పోసేశాడు.
ఇరాన్ అధికారులు ఈ ఏడాది ఇప్పటికే 55 మందికి మరణశిక్ష అమలు చేశారని నార్వే కేంద్రంగా పనిచేసే ఇరాన్ హ్యూమన్ రైట్స్ (ఐహెచ్ఆర్) సంస్థ తెలిపింది. 26 రోజుల్లో ఇంత మందికి మరణశిక్ష అమలు చేయడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది.
ఇరాన్లో ఇస్లామిక్ విప్లవానికి ముందు లేని ‘హిజాబ్’ ఆంక్షలు తర్వాత ఎలా మొదలయ్యాయి?మొరాలిటీ పోలీసింగ్ ఏర్పాటు వెనుక కారణాలు ఏమిటి? మహిళలు ఎలాంటి బట్టలు వేసుకోవాలో.. ఎలా నడుచుకోవాలో కూడా ప్రభుత్వమే చెబుతున్న పరిస్థితి నుంచి తండ్రి, సోదరులు
రెకాబీ చేసిన పనికి ఇరాన్ ప్రభుత్వం సీరియస్ అయింది. వెంటనే ఆమెను స్వదేశానికి తిరిగిరావాలని ఆదేశించింది. ఆమె ఇరాన్ తిరిగిరాగానే అరెస్టు చేస్తారని, ఆ మేరకు రంగం సిద్ధమైందని అక్కడ మీడియా పేర్కొంది. ఇలాంటి సమయంలో బుధవారం తెల్లవారు జామున టెహ్రా�
బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ముస్లిం విద్యార్థినులు ఆందోళనకు దిగారు. ముజఫర్‌పూర్‌లోని ఓ ఉమెన్స్ కాలేజీలో ఇంటర్ సెంట్-అప్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. హిజాబ్ తీసేసి పరీక్ష రాయాలని విద్యార్థినులను ఉపాధ్యాయుడు కోరారు. హెడ్ స్కార్వ్ తీస్త�