Hike Fuel Price

    పెట్రో బాంబు : లీటర్ పెట్రోల్‌పై రూ.10 పెంపు

    April 24, 2019 / 01:39 AM IST

    దేశంలో ఇంధన కొరత ఏర్పడనుందా. పెట్రోల్ ధరలు పెరగనున్నాయా. మే 23వ తేదీ తర్వాత లీటర్ పెట్రోల్ పై రూ.10 పెంచనున్నారా. అంటే అవుననే అంటున్నారు కాంగ్రెస్ నేతలు. జనాల నెత్తిన పెట్రో బాంబు పేలడం ఖాయమని చెబుతున్నారు. ఎన్నికల రిజల్ట్స్ వచ్చే మే 23వ తేదీన పెట�

10TV Telugu News