Home » Hilarious Resignation Letter
చేస్తోన్న ఉద్యోగం నచ్చకపోతే రాజీనామా చేసేసి, మరో ఉద్యోగాన్ని వెతుక్కోవడమే మేలని చాలా మంది సూచిస్తుంటారు. రాజీనామా చేసే సమయంలో తమ కోపాన్ని ఆ లేఖలో కనపడేలా రాస్తారు కొందరు.
ఓ మహిళా ఉద్యోగి బాస్ కి ఇచ్చిన రిజైన్ లెటర్ వైరల్ గా మారింది. ఆ లెటర్ చూసిన బాస్ దిమ్మ తిరిగిపోయింది.