Home » #HimachalElection2022
నడ్డా స్వస్థలం అయిన బిలాస్‌పూర్‌లోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాలను అతి స్వల్ప మెజారిటీతో బీజేపీ గెలుచుకుంది. దీంతో ఆయనకు కాస్త ఊరట లభించింది. ఇక హమిర్‌పూర్‌లోని ఐదు స్థానాల్లో బీజేపీ ఓడటంపై పార్టీ కార్యకర్తలు అనురాగ్ ఠాకూర్‌పై తీవ్ర స్థా�
హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల పోలింగుకు ముందు విడుదలైన ఒపీనియన్ పోల్స్, పోలింగ్ అనంతరం విడుదలైన ఎగ్జిట్ పోల్స్‌లో అధికార బీజేపీనే విజయం సాధిస్తుందని చెప్పాయి. కానీ, వారి అంచనాలను తలకిందులు చేస్తూ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. గత నాలుగు దశాబ్దాలుగ
దాదాపుగా అన్ని సర్వేల్లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీనే విజయం సాధిస్తుందని చెప్పారు. గుజరాత్ విషయంలో బీజేపీ విజయం నిజమే అయినప్పటికీ, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ ముందంజలో �
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసింది. గుజరాత్లో బీజేపీ గెలుపొందగా, హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ విజయఢంకా మోగించింది.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఆయా సంస్థలు వెలువరించాయి. గుజరాత్లో మళ్ళీ బీజేపీదే అధికారమని అన్ని సంస్థలు ముక్తకంఠంతో చెప్పాయి. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఇతర పార్టీల మధ్య ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల చీలికతో బీజ�
హిమాచల్‌ప్రదేశ్‌లో మొదటిసారి బీజేపీ, కాంగ్రెస్, ఆప్ మధ్య త్రిముఖపోరు నెలకొంది. అన్ని అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అభ్యర్థులను బరిలో నిలపగా, ఆప్ 67 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది.
హిమాచల్ ప్రదేశ్ లో మొత్తం 55లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,21,409 మంది ఓటర్లు 80 ఏళ్లు పైబడిన వారు. 1,136 మంది వంద సంవత్సరాలు దాటిన వృద్ధులు ఉన్నారు. 68 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. 412 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. వీరిలో 24 మంది మహిళా అ�