Home » Himanshu
సీఎం కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు కల్వకుంట్ల హిమాన్షు గొప్ప మనస్సు చాటుకున్నాడు. రూ. 90లక్షల వ్యయంతో కేశవనగర్ ప్రభుత్వ పాఠశాలలో మర్మతులతో పాటు, విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలను కల్పించారు.
ఎన్నికల ప్రచారం ముగిసింది.. పోలింగ్ సమాప్తం అయ్యింది. ఇంకేముందీ నాలుగు రోజులు రెస్ట్ తీసుకున్నట్లు ఉన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొడుకు ‘హిమాన్షు’ తెలంగాణలో తెలియని వారుండరు. మనువడు అంటే సీఎం కేసీఆర్కు ఎంతో ప్రేమ. ఇతను వార్తల్లోకి ఎక్కాడు. డీహెచ్ఎఫ్ఎల్, ప్రమెరికా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నిర్వహించిన ‘బెహతర్ ఇండియా క�