Home » Hina Rabbani Khar
యూఎన్హెచ్ఆర్సీ (ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి)లో కశ్మీర్ సమస్యపై పాకిస్థాన్ వ్యాఖ్యలకు భారత్ మరోసారి దీటుగా సమాధానం ఇచ్చింది. ఉగ్రవాదం, ఆ దేశంలో మైనార్టీలపై దాడులకు పాల్పడటం వంటి అంశాలను ప్రస్తావిస్తూ పాకిస్థాన్‌కు భారత్ స్ట్రాంగ�