Home » Hindi actor varun dhawan
'స్టూడెంట్ అఫ్ ది ఇయర్' సినిమాతో బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు "వరుణ్ ధావన్". ఈ యువ కథానాయకుడు ఇప్పుడు ఒక సూపర్ హీరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దాదాపు రూ.220 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ తోడేలు మన
బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ గుండెపోటుతో మరణించిన డ్రైవర్ కు భావోద్వేగపు నివాళి అర్పించారు. తాజాగా వరుణ్ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్గా పోస్ట్ చేశాడు. ఇది చూసిన వరుణ్..