Home » Hindi film Raid
హరీశ్ శంకర్, బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్, ఇలియానా జంటగా నటించిన బ్లాక్ బస్టర్ రైడ్ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని చూస్తున్నాడు. గతంలో బాలీవుడ్ హిట్ మూవీ దబాంగ్ సినిమాను ఇక్కడి ఆడియన్స్ కు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసి, గబ్బర్ సింగ్ తో ప�