Home » Hindu Woman
పాకిస్థాన్ సాధారణ ఎన్నికల్లో మొట్టమొదటి సారి ఓ హిందూ మహిళ పోటీ చేయనుంది. పాకిస్థాన్‌లో జరగనున్న ఎన్నికల్లో జనరల్ సీటుకు ఖైబర్ ఫక్తున్‌ఖ్వాలోని బునెర్ జిల్లాలో తొలిసారిగా ఓ హిందూ మహిళ పోటీ చేయడం సంచలనం రేపింది....
పాకిస్థాన్‌లో హిందూ మహిళపై అతి దారుణ ఘటనకు పాల్పడ్డారు కొందరు. సింజోరోలో 40 ఏళ్ల హిందూ మహిళ తల నరికి, ఆమె ప్రైవేటు భాగాలను కోసేశారని, ఆమె చర్మాన్ని కూడా ఒలిచేశారని పాక్ లోని మొట్టమొదటి హిందూ కమినిటీకి చెందిన మహిళా సెనేటర్ కృష్ణ కుమారి చెప్పార
పాకిస్తాన్లో మనీషా రూపేత అనే మహిళ అరుదైన ఘనత సాధించింది. ఆ దేశంలో డీఎస్పీ హోదా సాధించిన తొలి హిందూ మహిళగా నిలిచింది. ప్రస్తుతం శిక్షణ పొందుతున్నారు.
భార్య తనంతట తానే తాళిబొట్టను తీసేయడమనేది భర్త పట్ల ఆమె చూపించే క్రూరమైన చర్యగా పేర్కొంది మద్రాస్ హైకోర్టు. ఈ క్రమంలో వారిద్దరికీ విడాకులు మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. జస్టిస్‌లు వీఎమ్ వేలుమణి, ఎస్ సంతర్ల డివిజన్ బెంచ్ మెడికల్ కాలేజిలో �
హిందూ మహిళతో కలిసి ప్రయాణిస్తున్న ముస్లిం వ్యక్తిని బలవంతంగా ట్రైన్ లో నుంచి దింపేశారు భజరంగ్ దళ కార్యకర్తలు. ఆ తర్వాత అతణ్ని కొట్టుకుంటూ తీసుకెళ్లి రైల్వే పోలీసులకు అప్పగించారు.
పాక్ లో హిందూ యువతి సనా రామ్ చంద్ ఘనత సాధించింది. మహిళా సీసీఎస్ ఎగ్జామ్స్ లో ఉత్తీర్ణురాలై...తొలి హిందూ మహిళా కలెక్టర్ కానున్నారు.
పాకిస్థాన్ లోని సింధ్ రాష్ట్రంలో అందంగా అలకరించిన ఓ పెళ్లి పందిట్లో పెళ్లి జరుగుతోంది. ఆ పెళ్లి పందింట్లో ఓ హిందూ యువతి పెళ్లి జరుగుతోంది. హఠాత్తుగా కొందరు దుండగులు వచ్చారు. ఆ పెళ్లి కూతుర్ని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లిపోయారు. తరువాత జరిగిన ప
హిందూ మహిళలకు ముస్లిం యువకులు అంత్యక్రియలు చేశారు. బీహార్ లోని మనెర్ ప్రాంతంలో చందూఖాన్ అతని మేనల్లుడు జావేద్ ఖాన్లు ఓ అనాథ హిందూ మహిళకు అంత్యక్రియలు నిర్వహించారు. హిందూ సంప్రదాయం ప్రకారం ఆమె చితికి నిప్పు పెట్టి కర్మకాండలు చేశారు.
హిందూ అమ్మాయి.. ముస్లిం అబ్బాయి మధ్య చిగురించిన ప్రేమ.. పెళ్లి వరకూ వెళ్లే సరికి మతాలపై ఉన్న అనుమానాలు అబ్బాయిని మోసగాడంటూ వెనక్కినెట్టేశాయి. ఒక్కటి అయ్యేందుకు సుప్రీం కోర్టు వరకూ వెళ్లిన ఆ జంటకు తీపి కబురుచెప్పింది న్యాయస్థానం. మహిళను ప్రే
పాకిస్తాన్ దేశంలో తొలిసారి ఓ హిందూ యువతి పోలీస్ ఆఫీసర్ ఉద్యోగం దక్కించుకుంది. సింధ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పోటీ పరీక్షల్లో పాస్ అయిన పుష్ప కొల్హిని సింధ్‌లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఎఎస్ఐ) గా నియమించబడింది. దీంతో పాకిస్త�