Home » Hindupur MLA Balakrishna
ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపులకు పాల్పడే సీఎం ఉండటం ఏపీ ప్రజల దౌర్భాగ్యం అని బాలకృష్ణ మండిపడ్డారు. ఇటువంటి దుర్మార్గపు చర్యలకు ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెబుతారు అని అన్నారు.
కొత్త జిల్లాల ప్రతిపాదనలు ప్రకటించిన వెంటనే బాలకృష్ణ హిందూపురాన్ని నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. అయితే ఇప్పుడు ఏకంగా మౌనదీక్షకు...
హిందూపురం పట్టణ పరిసర ప్రాంతాలలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయడం కోసం భవిషత్ అవసరాల కోసం అవసరమైన భూమి ప్పుష్కలంగా ఉందన్నారు. జిల్లా ఏర్పాటు చేయడంలో...
సీమనీటి కోసం అవసరమైతే ఢిల్లీకి వెళ్లి పోరాటం చేద్దామన్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ. .హిందూపురంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొని ప్రసంగించారు.
నటసింహ, హిందూపూర్ ఎమ్మెల్యే, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపూర్ నియోజకవర్గంలోని కోవిడ్ బాధితుల కోసం 20 లక్షల రూపాయల విలువైన కోవిడ్ మందుల