Home » Hingoli
మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో వెయ్యి ఏళ్ల నాటి జైనుల ఆరాధ్య దైవం కుంతునాథ్ రాతి విగ్రహం లభ్యం అయింది. జైన మతం ప్రకారం.. 24 జైన తీర్థంకరుల్లో కుంతునాథ్ ను 17వ తీర్థంకరుడిగా చెబుతారు.
టెన్‌సెంట్ కంపెనీకి చెందిన ప్రముఖ ఆన్‌లైన్ మల్టీ ప్లేయర్ గేమ్ ‘పబ్‌జీ’ కారణంగా రోజురోజుకీ యువత ప్రపంచాన్ని మరిచిపోతుంది. ఈ పబ్‌జీ గేమ్ వల్ల ఎందరో యువకులు ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి. ఇదే క్రమంలో తాజాగా మహారాష్ట్రలోని హింగోలి ప్రా�