Home » Hiranyakashyap
ఇటీవల రాణా కామిక్ కాన్ ఈవెంట్లో హిరణ్య కశ్యప ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. తాజాగా ఈ చిత్ర కాన్సెప్ట్ టీజర్‌ని విడుదల చేశారు. కార్టూన్ రూపంలో హిరణ్య కశ్యపుడి ఫోటోల రూపంలో ఉన్న వీడియోను రాణా సోషల్ మీడియాలో షేర్ చేశారు.
రానా నిర్మాణ సంస్థ స్పిరిట్ మీడియా (Spirit Media) నుంచి త్వరలో హిస్టారికల్ ఎపిక్ యాక్షన్ డ్రామా సిరీస్ అండ్ మూవీస్ రాబోతున్నాయి. వాటిలో ఒకటి రానా హీరోగా నటించబోయే 'హిరణ్య కశ్యప' ఒకటి. ప్రముఖ కామిక్ స్టోరీలు ‘అమర్ చిత్ర కథ’ నుంచి తీసుకున్న కథతో త్రివి�
రానా దగ్గుబాటి కామిక్ కాన్ కి వెళ్ళింది ప్రభాస్ ప్రాజెక్ట్ K కోసం కాదు. తన పీరియాడిక్ యాక్షన్ డ్రామా మూవీస్ ని అనౌన్స్ చేయడానికి వెళ్ళాడు. హిరణ్యకశిపుడు, లార్డ్స్ అఫ్ ది డెక్కన్, మిన్నల్ మురళి..