Home » Historic Ayodhya Case
అయోధ్య కేసు.. రెండున్నర దశాబ్ధాలకు పైగా పెండింగ్‌లో ఉన్న కేసు. 134 సంవత్సరాలుగా వివాదంలో ఉన్న రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూమి. దేశంలోని కోట్లాది మంది హిందువులు, ముస్లింల మనోభావాలతో ముడిపడిన కేసు ఇది. ఇందులో తీర్పు ఇవ్వడం సుప్రీం కోర్టుకే తలకుమి�