Home » historical moments
అగర్ ఫిర్దౌస్ బర్ రూ-ఎ జమీన్ అస్త్.. హమీన్ అస్త్-ఓ హమీన్ అస్త్-ఓ హమీన్ అస్త్.. ఇలలో స్వర్గం అంటూ ఉంటే అది ఇదే… ఇదే…అనే అర్థాన్నిచ్చే అక్షరాలు ఎర్రకోటలోని సభాస్థలి గోడలపై బంగారు అక్షరాలతో మెరుస్తూ కనిపిస్తాయి. పర్షియా కవి అమీర్ ఖుస్రో రాసిన �