Hit by job loss

    అద్దె అడిగినందుకు గొడవ.. ఇంటి ఓనర్‌ని చంపేసిన యువకుడు

    July 10, 2020 / 07:07 AM IST

    నాలుగు నెలల ఇంటి అద్దె చెల్లించాలని డిమాండ్ చేసినందుకు చెన్నై నగరంలోని కుంద్రాత్తూర్‌లో 21 ఏళ్ల యువకుడు తన ఇంటి యజమానిని పొడిచి చంపేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మాజీ బ్యాంకు ఉద్యోగి గుణశేఖరన్(50) తన ఇంట్లో ఒక భాగాన్ని మెకానిక్-కమ్-డ్�

10TV Telugu News