Home » Hit Country
కరోనావైరస్ కేసులు దేశంలో రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దేశంలో రెండున్నర లక్షలకు చేరువగా కరోనా వైరస్ కేసులు చేరుకున్నాయి. మొత్తం 2,41,970 కేసులను నివేదించడం ద్వారా ఆదివారం స్పెయిన్‌ను అధిగమించింది భారతదేశం. దీంతో ప్రపంచంలో కరోనావైరస�