Home » HMP Virus
వ్యాధి సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు అతడి నోటి నుంచి వచ్చే తుంపర్ల ద్వారా మరొకరికి వైరస్ వ్యాపిస్తుందని మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు.
రాష్ట్రంలో ఉన్న తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు తనకు అందించాలని అధికారులను ఆదేశించారాయన.
HMPV కేసులపై WHO తో భారత ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది.
రద్దీ ఉన్న ప్రదేశాలకు పిల్లలను తీసుకెళ్లొద్దని డాక్టర్ షర్మిల జాగ్రత్త చెప్పారు.