-
Home » HMPV
HMPV
HMP వైరస్ కేసులు.. వారికి ప్రభుత్వం సీరియస్ వార్నింగ్..
January 6, 2025 / 09:51 PM IST
వ్యాధి సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు అతడి నోటి నుంచి వచ్చే తుంపర్ల ద్వారా మరొకరికి వైరస్ వ్యాపిస్తుందని మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు.
HMP వైరస్ కలకలం.. ఆరోగ్య శాఖ అధికారులకు మంత్రి సత్యకుమార్ యాదవ్ కీలక ఆదేశాలు..
January 6, 2025 / 07:44 PM IST
రాష్ట్రంలో ఉన్న తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు తనకు అందించాలని అధికారులను ఆదేశించారాయన.
భారత్లో పెరుగుతున్న HMPV కేసులు.. కొత్తగా ఎన్ని నమోదయ్యాయంటే..
January 6, 2025 / 07:15 PM IST
HMPV కేసులపై WHO తో భారత ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది.
HMP వైరస్ తో భయపడాల్సిన అవసరం లేదు- అపోలో ఆసుపత్రి డాక్టర్ షర్మిల
January 6, 2025 / 05:14 PM IST
రద్దీ ఉన్న ప్రదేశాలకు పిల్లలను తీసుకెళ్లొద్దని డాక్టర్ షర్మిల జాగ్రత్త చెప్పారు.
చైనాలో కొత్త వైరస్ కలకలం.. డబ్ల్యూహెచ్ఓకు భారత ప్రభుత్వం కీలక విజ్ఞప్తి
January 5, 2025 / 08:49 AM IST
చైనాలో హెచ్ఎంపీవీ వ్యాప్తిపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దేశ ప్రజలకు కీలక సూచనలు చేసింది.