-
Home » HMRL
HMRL
కొత్త మెట్రో రైలు రూట్ మ్యాప్ ఇదే : ఎక్కడి నుంచి ఎక్కడి వరకంటే?
Hyderabad Metro Route Map : హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) గుర్తించిన ప్రాంతాల్లో మెట్రో రైలు నెట్‌వర్క్ విస్తరణ కోసం కొత్త రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసింది. 70కిలోమీటర్ల నిర్మాణంపై హెచ్ఎంఆర్ఎల్ నిర్ణయం తీసుకుంది.
Hyderabad Metro Rail : హైదరాబాద్ లో ఉదయం గం.6 నుంచే మెట్రో రైలు సేవలు
హైదరాబాద్ ప్రజలకు శుభవార్త. మెట్రో రైలు సేవలు ఇక నుంచి ఉదయం 6 గంటలకే అందుబాటులోకి రానున్నాయి. పురపాలక, ఐటీ శాఖమంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ కు మెట్రో రైల్ లిమిటెడ్ ఎండీ. ఎన్వీ.ఎస్
07వ తేదీ నుంచి మెట్రో..ఒక్కో రైలులో ఎంత మంది
Hyderabad Metro Rail Limited (HMRL) : కరోనా కారణంగా హైదరాబాద్ లో షెడ్లకే పరిమితమైన మెట్రో రైళ్లు పరుగులు పెట్టడానికి రెడీగా ఉన్నాయి. 2020, సెప్టెంబర్ 07వ తేదీ దశల వారీగా మెట్రో రైళ్లు నడపడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అన్ లాక్ – 04 నిబంధనల ప్రకారం సర్వీసులు నడుపు�
అన్ లాక్ 4.0 : హైదరాబాద్ లో మెట్రో..సమయం, పూర్తి వివరాలు
కరోనా కారణంగా షెడ్లకే పరిమితమైన Metro రైళ్లు హైదరాబాద్ లో పట్టాలెక్కబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం పరుగులు తీయబోతున్నాయి. హైదరాబాద్ మెట్రో విభాగం పలు దశల్లో రైళ్లను తిప్పనున్నారు. సెప్టెంబర్ 07వ తేదీ నుంచి మెట్రో రైళ్లు
హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ : JBS-MGBS మెట్రో రైలు ప్రారంభం
హైదరాబాద్ మెట్రో రైల్ (హెచ్‌ఎంఆర్) ప్రాజెక్టులో మరో ముఖ్యమైన ఘట్టం శుక్రవారం చోటుచేసుకోనుంది. జూబ్లీ బస్ స్టేషన్ నుంచి మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (JBS-MGBS) మధ్య మెట్రో సర్వీసులు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఫిబ్�
హైటెక్ సిటీ-రాయదుర్గం మెట్రో సేవలు ప్రారంభం
హైదరాబాద్‌కు తలమానికమైన మెట్రో రైలు సేవలు మరింత విస్తరిస్తున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఐటీ ఉద్యోగులు ఎదురు చూస్తున్న హైటెక్ సిటీ-రాయదుర్గం మెట్రో మార్గం నేడు ఫ్రారంభంకాబోతోంది. ఇప్పటివరకు నాగోల్ నుంచి హైటెక్‌సిటీ వరకు నడిచే మెట్రో రై
రైట్ రైట్ : హైటెక్ సిటీ మెట్రోకు గ్రీన్ సిగ్నల్
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అమీర్ పేట – హైటెక్ సిటీ మెట్రో రైలు ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. సర్వీసులు ప్రారంభించటమే ఇక మిగిలింది. రైళ్లు నడిపేందుకు CMRS అనుమతి లభించిందని.. మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ధృవీకరించారు. అనుమ�
మొత్తం 8 స్టేషన్లు : అమీర్‌పేట్-హైటెక్ సిటీ మెట్రో రూట్ మ్యాప్
అమీర్ పేట్-హైటెక్ సిటీ మెట్రో రైలు త్వరలో పట్టాలెక్కనుంది. హైటెక్ సిటీ నుంచి ఇంటర్ చేంజ్ స్టేషన్ అమీర్‌పేట్‌కు మెట్రో సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. అమీర్‌పేట్-హైటెక్ సిటీ వరకు 11 కిమీల దూరం ఉంటుంది. మెట్రో మొదటి దశలో ఇప్పటికే నాగోల్-అమీ�