Home » hoarding of currency
దేశంలో నల్లధనాన్ని అరికట్టేందుకు మోడీ ప్రభుత్వం తీసుకున్న నోట్లు రద్దు నిర్ణయం అప్పట్లో సంచలనం సృష్టించింది. రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో కొత్తగా రూ.2వేలు నోట్లను చెలామణీలోకి తీసుకొచ్చింది ప్రభుత్వం. నోట్ల రద్దు చేసి సరిగా మూ�