Home » hockey stick and ball
కెప్టెన్ అమరీందర్ సింగ్ సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. కాంగ్రెస్ అదిష్టానం ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించింది. దీంతో కాంగ్రెస్‌ను వీడిన ఆయన కొత్త పార్టీ పెట్టాడు.