Home » Hockey World Cup 2023
ఆదివారం సాయంత్రం జరిగిన ఫైనల్లో బెల్జియం జట్టుపై పెనాల్టీ షూటౌట్లో జర్మనీ విజయం సాధించింది. ఫైనల్ ఉత్కంఠగా సాగి అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన బెల్జియం జట్టును జర్మనీ ఓడించింది. ఒడిశాలోని భువనేశ్వర�
న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో షూటౌట్లో భారత జట్టు పరాజయం పాలైంది. క్రాస్ ఓవర్ మ్యాచ్‌లో 4-5 తేడాతో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. పురుషుల హాకీ వరల్డ్ కప్‌కు ఆతిథ్యం ఇస్తున్న భారత జట్టు అంచనాలు అందుకోవడంలో విఫలమైంది.
హాకీ ప్రపంచకప్‌లో మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి. నాలుగు జట్లును కలిపి నాలుగు పూల్‌లుగా విభజించారు. భారత్ పూల్ డీలో ఉంది. పూల్ డీలో స్పెయిన్, ఇంగ్లండ్, భారత్, వేల్స్ జట్లు ఉన్నాయి. రౌండ్ రాబిన్ ఫార్మాట్లో సాగే టోర్నీలో పూల్ లో అగ్రస్థానంలో ని�
ఒడిశాలో జరగనున్న హాకీ ప్రపంచ కప్-2023లో విజేతగా నిలిస్తే భారత జట్టులోని ప్రతి ఆటగాడికీ రూ.కోటి చొప్పున నజరానా ఇస్తానని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు. మరో వారం రోజుల్లో ఒడిశాలోని కళింగ స్టేడియంలో ప్రపంచ కప్ ప్రారంభం కానుంది.