Home » Hokkaido
భారీ భూకంపం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని, ఎత్తైన ప్రాంతాల్లో తలదాచుకోవాలని జాగ్రత్తలు చెప్పారు.
జపాన్ లోని హోక్కైడో ద్వీపంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంపం తీవ్రత 6.1గా నమోదైంది. భూకంపం నేపథ్యంలో సైరన్లు మోగడంతో హోక్కైడో ద్వీపవాసులు భయాందోళనకు గురయ్యారు.
జపాన్ : ఇతను ప్రపంచంలోనే ఎక్కువ వయస్సున్న వ్యక్తి తుదిశ్వాస విడిచారు. ఎక్కువ వయస్సున్న వ్యక్తిగా గిన్నీస్ బుక్ రికార్డు సొంతం చేసుకున్న జపాన్ వాసి మెజాజో నొనాకా కన్నుమూశారు. 2018 సంవత్సరం 112 ఏళ్ల 259 రోజులు పూర్తి చేసుకుని గిన్నీస్ బుక్ రికార్డ్�