Home » Holi
ఢిల్లీ వుమెన్స్ కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘హోలీ రోజున విదేశీ మహిళపై లైంగిక దాడి జరిగింది. ఇది చాలా దారుణం. వీడియో చూసి చాలా బాధపడ్డాను. ఈ వీడియో ఆధారంగా విచారణ చేసి నిందితులను శిక్షించాలని నేను ఢిల్లీ పోలీసులను
బుధవారం దేశ వ్యాప్తంగా హోలీ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. దేశ దేశాల నుంచి భారతీయులకు హోలీ శుభాకాంక్షలు అందుతున్నాయి. ఇందులో భాగంగా నవాజ్ షరీఫ్ సైతం తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘హ్యాప్పీ హోలీ’’ అని ట్వీట్ చ�
హీరో నాని దసరా సినిమాతో మార్చ్ 30న రాబోతున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా రిలీజ్ కాబోతుండటంతో ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు నాని. తాజాగా హోలీ సందర్భంగా ముంబైలో జరిగిన ఓ హోలీ ఈవెంట్ లో పాల్గొని తన దసరా సినిమా ప్రమోషన్స్ చేసి అక్కడి అభిమానులు, ఈవెంట్
హోలీని దేశవ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సాహాల నడుమ జరుపుకుంటున్నారు. మంగళవారం దేశంలోని పలు ప్రాంతాల్లో హోలీ వేడుకలు జరుపుకోగా.. బుధవారంసైతం పలు ప్రాంతాల్లో హోలీ వేడుకల సంబురాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా పలువురు రాజకీయ ప్రముఖులు దేశ ప్రజలకు హ�
టాలీవుడ్, బాలీవుడ్ కి చెందిన అనేక మంది హీరోలు, హీరోయిన్స్, సెలబ్రిటీలు కూడా హోలీ పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. రంగులతో ఆడారు. పలువురు హోలీ ఈవెంట్స్ లో పాల్గొన్నారు. హోలీ సెలబ్రేషన్స్ చేసుకున్న పలువురు సెలబ్రిటీలు తమ ఫొటోలు, వీడియోల్�
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈరోజు హోలీ పండుగ జరుపుకుంటుండగా.. మరికొందరు 8వ తేదీన హోలీ వేడుకలు జరుపుకొనేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో హోలీ తేదీపై స్పష్టత లేకపోవటంతో సోషల్ మీడియాలో నెటిజన్లు మీమ్స్‌తో హల్చల్ చేస్తున్నారు.
హోలీ పండుగ వచ్చిదంటే చాలు.. దేశం మొత్తం రంగుల మయంగా మారుతుంది. యువతీ, యువకుల ఆటపాటలతో సందడిగా మారుతుంది. చిన్నారుల నుంచి పెద్దవారి వరకు రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకోవటం ఆనవాయితీ. భారత దేశం తరహాలోనే ఇతర దేశాల్లో హోలీ సంబురాలు జ�
ప్రజలందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. భేదభావాలను వీడి పరస్పర ప్రేమాభిమానాలను చాటుకుంటూ ప్రజలందరూ మోదుగుపూల వంటి సహజసిద్ధమైన రంగులతో హోలీ పండుగను సంతోషంగా జరుపుకోవాలని సూచించారు.
గత ఏడాది వీసీ ఇఫ్తార్ పార్టీ ఇచ్చారని, హోలీపై నిషేధం విధించి ఇఫ్తార్ పార్టీ ఎలా నిర్వహించారని కొంత మంది విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. బీహెచ్‌యూ హాస్టల్లో హోలీకి ముందు కలకలం నెలకొంది. రెండు విద్యార్థి సమూహాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణ, �
హోలీ అంటే కేవలం రంగుల పండుగ మాత్రమే కాదు.. అంతకు మించి. చక్కని హోలీ పాటలు వింటూ, డ్యాన్స్ చేస్తూ హోలీ జరుపుకుంటాం. ఇక టీవీల్లో హోలీ రోజు ఉదయం నుంచే హోలీ పాటలు వస్తుంటాయి. టాలీవుడ్, బాలీవుడ్ లో టాప్ హోలీ పాటలు ఏమున్నాదో చూద్దామా...