Home » holi 2022
Holi 2022 : హోలీ.. హోలీ.. రంగుల హోలీ వచ్చేసింది.. కలర్ ఫెస్టివల్... అంతా రంగులమయం.. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరూ సంతోషంగా కలిసిమెలిసి ఆడుకునే రంగుల పండుగ హోలీ.
Holi 2022 : హోలీ పండుగ సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలని ఆయన ఆకాంక్షించారు.
Holi 2022 : వాట్సాప్ తమ యూజర్లకు హోలీ శుభాకాంక్షలు చెబుతోంది. హోలీ పండుగ సందర్భంగా యూజర్ల కోసం ప్రత్యేకించి హోలీ స్టిక్కర్లను ఆఫర్ చేస్తోంది.
హోలీ పండుగ రోజు అందరూ రంగు నీళ్లు ఒకళ్ల మీద ఒకళ్లు జల్లుకుంటూ ఆనందోత్సాహలతో మునిగి తేలుతారు. కానీ ఒక చోట మాత్రం చెప్పులతో కొట్టకుంటారు. అదెక్కడో తెలుసా... బీహార్ లోని పాట్నాలో.