Home » Holi 2023
ప్రజలందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. భేదభావాలను వీడి పరస్పర ప్రేమాభిమానాలను చాటుకుంటూ ప్రజలందరూ మోదుగుపూల వంటి సహజసిద్ధమైన రంగులతో హోలీ పండుగను సంతోషంగా జరుపుకోవాలని సూచించారు.
దీనిలోని అదనపు చక్కెరలు కేలరీలు పెరిగేలా చేస్తాయి. ఫలితంగా బరువు తగ్గడం కష్టమవుతుంది. కాబట్టి బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వ్యక్తులకు తండైని తాగడం అంతమంచిదికాదు. తండైలో ఉపయోగించే కొవ్వు పాలు బరువు తగ్గాలనుకునే వ్యక్తులకు అంతమంచిదికాద�