Hollywood Series

    బాండ్ గర్ల్ : ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ నటి డయానా రిగ్ కన్నుమూత

    September 11, 2020 / 01:16 PM IST

    హాలీవుడ్ సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ నటి డయానా రిగ్ కన్నుమూశారు. హాలీవుడ్ సిరీస్ ఎంత ప్రాచుర్యం పొందిందో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ప్రపంచంవ్యాప్తంగా అత్యధిక మంది ప్రజలు చూసిన సిరీస్ లో ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’చాలా స్పెషల్. ఈ సిరీస్ లో నటించిన �

10TV Telugu News