Holy flag

    పూరీ జగన్నాథ్ గుడి జెండాను తాకిన మంటలు

    March 21, 2020 / 04:51 AM IST

    ఒడిశాలో ఉన్న పూరీ జగన్నాథ్ గుడిపై ఉన్న జెండాకు నిప్పంటుకుంది. దాని పక్కనే ఉంచిన పెద్ద ల్యాంప్ సెగకు ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు అధికారులు. పాపనాశిని ఏకాదశి కార్యక్రమంలో భాగంగా మహాదీపాన్ని జెండా పక్కన వెలిగించారు. ప్రత్యేక సందర్భాల�

10TV Telugu News