Home » holy month of Ramadan
Kabul Mosque : అప్ఘానిస్తాన్ రాజధాని కాబూల్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పవిత్ర రంజాన్ మాసంలో ప్రజలనే లక్ష్యంగా చేసుకుని వరుస బాంబు దాడులకు పాల్పడుతున్నారు.