Home » HOME DELIVARY
లాక్‌డౌన్ కారణంగా మద్యం దొరక్క నానా అవస్థలు పడుతున్నవారికి మమతా బెనర్జీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్ సమయంలో వెస్ట్ బెంగాల్ లో మద్యం హోమ్ డెలివరీకి అనుమతించాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్ణయం తీసుకున్�