Home » Home-Delivered
దక్షిణాది రాష్ట్రమైన కేరళ ప్రాణాంతక కరోనా వైరస్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. కరోనా వ్యాప్తిని నివారించేందుకు కేరళ ప్రభుత్వం విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టింది. కరోనా వ్యాప్తిని తిప్పికొడుతోంది. సరైన సమయంలో వ్యాప్తిని కంట్రోల్ చేయడమే కా