Home » Home Delivery
ఏపీ రాష్ట్రంలో ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తోంది జగన్ ప్రభుత్వం. మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను అమలు దిశగా అడుగులు వేస్తోంది. ప్రధానంగా పేద ప్రజలకు అందాల్సిన నిత్యావసర సరుకుల విషయంలో ప్రత్యేక దృష్టి సారించింది. ఎలాంటి గోల్ మాల్ జరగ