home for rent

    Pakistan Imran Khan: అద్దెకు పీఎం ఇమ్రాన్ ఖాన్ నివాసం.. నిధుల కోసమే తంటాలు

    August 4, 2021 / 07:33 AM IST

    పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధికారిక నివాసమైన ఇస్లామాబాద్ రెడ్ జోన్ అద్దెకు ఇచ్చేందుకు రెడీ అయింది ప్రభుత్వం. పాకిస్తాన్ ఫెడరల్ క్యాబినెట్ ఈ మేర మంగళవారం తుది నిర్ణయం తీసుకున్నారు. దేశానికి నిధులు సమకూర్చే పనిలో భాగంగా.. కల్చరల్, ఫ్యాష�

10TV Telugu News