Home » Home Guard
దీంతో ఎమ్మెల్యే కారు పోలీస్ సిబ్బంది పైకి దూసుకెళ్లింది. హోంగార్డును ఢీకొట్టింది.
కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలో దారుణం చోటుచేసుకుంది. మాధవరంలో ఓ ప్రేమ జంట పరారయింది. అయితే ప్రేమికులకు సహకరించారంటూ ఇద్దరిని.. హోంగార్డు హనుమంతు చితకబాదాడు. ఈ దాడిలో బాధితులు నాగరాజు, నల్లయ్యరాముడికి తీవ్ర గాయాలయ్యాయి.
ఆర్టీఏ హోంగార్డు కీచకపర్వం వెలుగులోకి వచ్చింది. సహ ఉద్యోగినికి మత్తుమందు కలిపిన జ్యూస్ తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాదు వీడియో కూడా చిత్రీకరించాడు. ఆ వీడియోని అడ్డంపెట్టుకుని బెదిరింపులకు దిగాడు. డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేస్�
కొడుకు ప్రేమ ఓ తల్లి ప్రాణాలు బలి తీసుకుంది. ప్రేమ వ్యవహారంలో కొడుక్కి ఎంత నచ్చ చెప్పినా వినకపోవడంతో తనకు జరిగిన అవమానంతో తల్లి బలవన్మరణానికి పాల్పడింది.
ఇటీవల అర్ధరాత్రి పూట ఒక జంటను బెదిరించి, వాళ్ల దగ్గరి నుంచి పదిహేను వేల రూపాయలు తీసుకున్నారు హోంగార్డు, కానిస్టేబుల్.
కమ్యూనిటీ పోలీసుగా ఉన్న వ్యక్తి యువతిని ప్రేమ పెళ్లి చేసుకుని పెద్దలు కాదనే సరికి మరో పెళ్ళికి సిధ్దమయ్యాడు.
మసాజ్ సెంటర్లో పని చేసే ఇద్దరు యువతులను హోటల్‌కు తీసుకువెళ్లి ఒక పోలీసు, మరో ఇద్దరూ సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన హర్యానాలో చోటు చేసుకుంది.
మంగళవారం నాంపల్లి కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. లైంగిక దాడి కేసులో నిందితుడికి 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కేసు వివరాల్లోకి వెళితే... మైనర్ బాలికపై లైంగిక దాడి చేసి గర్భవతిని చేసిన హోంగార్డ్ మల్లిఖార్జున్ కు నాంపల్లి కోర్టు 30 ఏళ్ల జైలు శిక్�
సీఐ వేధింపులు తాళలేక మహిళా హోంగార్డు ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన కర్నూలు జిల్లా ఆదోనిలో చోటుచేసుకుంది.
హోంగార్డ్‌గా విధులు నిర్వహిస్తున్న వినోద్.. ఇంటి గొడవలతో క్రిమినల్‌గా మారాడు. అడ్డొస్తోందని భార్యను అడ్డు తొలగించాడు. పక్కాగానే స్కెచ్ వేశాడు. గన్ మిస్ ఫైర్ అంటూ డ్రామాకు తెర లేపాడు.