Home » Home Minister Vanitha
పోరస్ ఫ్యాక్టరీ బాధితులకు హోంమంత్రి వనిత పరామర్శ
జీజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితురాలిని ఏపీ హోంమంత్రి సుచరిత, మంత్రి తానేటి వనిత పరామర్శించారు. యువతికి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.