Home Premium

    షాకింగ్ : Windows 7 ఇక పనిచేయదు.. ఈ ఒక్కరోజే!

    January 13, 2020 / 09:05 AM IST

    మీరు వాడే ఆపరేటింగ్ సిస్టమ్ (OS) ఏంటి? విండోస్ 7 వాడుతున్నారా? మీకో షాకింగ్ న్యూస్.. జనవరి 14, 2020 (మంగళవారం) నుంచి విండోస్ 7 పనిచేయదు. ఈ OSకు సంబంధించి సపోర్ట్ అధికారికంగా నిలిపివేయనున్నట్టు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. మైక్రోసాఫ్ట్ విండోస్ 7 ఆపరేటింగ్

10TV Telugu News