home

    మధుమేహం : దాల్చిన చెక్క ఓ వరం

    January 26, 2019 / 01:42 PM IST

    ఇప్పుడు ఏ ఇంట చూసినా డయాబెటిస్ ఉన్నవాళ్లు ఒక్కరైనా ఉంటున్నారు. మన శరీరంలో ఉండే క్లోమ గ్రంథి అంటే పాంక్రియాస్ సక్రమంగా పనిచేయకపోవడం వల్ల వచ్చే సమస్య ఇది. మారిన ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం వంటి జీవనశైలి వల్ల మధుమేహ సమస్య ఇప్పుడు ఎక్కువ

    రాష్ట్రానికి కాదు.. ఓ ఇంటికి : రూ.23 కోట్ల కరెంట్ బిల్లు

    January 23, 2019 / 09:08 AM IST

    ఉత్తర్ ప్రదేశ్ : సామాన్య, మధ్య తరగతి ఫ్యామిలీకి కరెంటు బిల్లు ఎంతొస్తుంది…మాహా అంటే…రూ. 500 లేదా వెయ్యి. కానీ ఓ మధ్య తరగతి కుటుంబానికి రూ. 23 కోట్ల కరెంటు బిల్లు వచ్చింది. ఈ బిల్లు చూసిన యజమానికి కరెంట్ షాక్ కొట్టినంత పనైంది. గిది బిల్లేనా? అంట�

    మీ సమస్యలు చెప్పండి : ప్రజల దగ్గరికే పోలీస్ సేవలు

    January 6, 2019 / 07:14 AM IST

    .  ప్రజలకు మరింత చేరువయ్యేందుకు తెలంగాణ పోలీస్ శాఖ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుంది. ప్రజల వద్దకే పోలీసు సేవలను తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఇందుకోసం ఏకరూప పోలీసింగ్  పేవలను విస్తరించాలని నిర్ణయించింది. ప్రజల దగ్గరకు పోలీ

10TV Telugu News