Home » Homelessvillagers
దేశంలో ప్రతీ ఒక్కరికి సొంత ఇళ్లు ఉండాలని ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకుంటుంటాయి. కానీ దళితులు, మైనారిటీలకు చెందిన 70 కుటుంబాలు శ్మశానంలో వంటావార్పులు చేసుకుంటూ జీవిస్తున్న సంఘటన కర్నాటక రాష్ట్రం మధుగిరి తాలూకాలోని బ్యాల్యా గ్రామంలో చోటుచ