HomeMinister

    మహిళలకు స్వాతంత్య్రం రాలేదు.. చట్టంలో లొసుగులు: హోంమంత్రి

    December 16, 2019 / 01:18 AM IST

    దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏళ్లు దాటినా కూడా దేశంలో మహిళలకు మాత్రం స్వాతంత్రం రాలేదని అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత. తాడేపల్లిగూడెంలో ఒక ప్రైవేటు పాఠశాలలో దిశ చట్టంపై విద్యార్థులు నిర్వహించిన అభినందన సభలో మ

10TV Telugu News