Home » Homeo Pills and Vitamin Tablets
కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న వేళ సినిమా వాళ్లందరూ సైలెంట్ అయిపోయారు. ఎవరూ షూటింగ్‌లకు వెళ్లే సాహసం చేయడం లేదు. ప్రభుత్వాలు అనుమతులను ఇచ్చినా, పెరుగుతున్న పాజిటివ్ కేసుల దృష్ట్యా.. ఇప్పట్లో షూటింగ్స్‌కు వెళ్లకుండా ఉండటమే బెటర్ అనుకుంటున్�