-
Home » Honda Activa 7G Specifications
Honda Activa 7G Specifications
హోండా యాక్టివా 7G స్కూటర్ వచ్చేస్తోంది.. 60కి.మీ మైలేజీ, ధర ఎంత ఉండొచ్చుంటే?
October 13, 2024 / 06:05 PM IST
Honda Activa 7G Launch : 2024 ఏడాది డిసెంబర్లోనే కొత్త హోండా యాక్టివా 7జీ లాంచ్ కానుందని భావిస్తున్నారు. హోండా యాక్టివా 7జీ మైలేజీ, అనేక ఫీచర్లతో రానుంది. ఈ స్కూటర్‌ను కంపెనీ జనవరి 2025లో లాంచ్ చేయవచ్చు.