Home » Honda Cars India
2023 Year-End Discounts : కొత్త కారు కొంటున్నారా? హోండా కార్స్ ఇండియా అమేజ్, సిటీ, సిటీఇ: హెచ్ఈవీతో సహా మొత్తం సెడాన్ కార్ల మోడళ్లపై భారీ తగ్గింపులను అందిస్తోంది. పూర్తి వివరాలను మీకోసం అందిస్తున్నాం.
Honda Elevate Launch : హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైర్డర్, స్కోడా కుషాక్, వోక్స్వ్యాగన్ టైగన్, MG ఆస్టర్ వంటి వాటికి పోటీగా హోండా ఎలివేట్ కారు వచ్చేస్తోంది.
2023 Honda City Facelift : ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హోండా కార్స్ ఇండియా (Honda Cars India) నుంచి సరికొత్త మోడల్ కారు భారత మార్కెట్లోకి రానుంది. 2023 హోండా సిటీ ఫేస్లిఫ్ట్ కారు లాంచ్కు రెడీ అవుతోంది.
Honda City Discounts : ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ హోండా కార్స్ ఇండియా (Honda Cars India) ఫిబ్రవరిలో 5వ జనరేషన్ హోండా సిటీ కార్లపై పై రూ.72,493 వరకు భారీ డిస్కౌంట్లను ఆఫర్లను అందిస్తోంది.
హోండా కార్ ఇండియా’ రూ. 57 వేల వరకు ప్రయోజనాలు అందిస్తోంది. సెప్టెంబర్ 30 లేదా స్టాక్ పూర్తయ్యే వరకు అందించనున్నారని తెలుస్తోంది.