-
Home » Honda City FaceLift 2023 Specifications
Honda City FaceLift 2023 Specifications
Honda City 2023 Launch : కొత్త కారు కొంటున్నారా? సరికొత్త ఫీచర్లతో హోండా సిటీ ఫేస్లిఫ్ట్ వచ్చేసిందోచ్.. భారత్లో ఒక్కో వేరియంట్ ధర ఎంతంటే?
March 2, 2023 / 07:40 PM IST
Honda City 2023 Launch : ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ హోండా కార్స్ ఇండియా (Honda Cars India) ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హోండా సిటీ 2023 భారత మార్కెట్లో లాంచ్ చేసింది.