Home » Honda Elevate Bookings
Honda Elevate : ప్రముఖ హోండా కార్స్ (Honda Elevate) భారత్‌లో హోండా ఎలివేట్ మిడ్-సైజ్ SUVతో రెడీ అవుతోంది. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్-పోటీదారు నుంచి ఇప్పటికే బుకింగ్‌లు మొదలయ్యాయి.
Honda Elevate Bookings : పండుగ సీజన్‌కు ముందు వచ్చే సెప్టెంబర్‌లో హోండా ఎలివేట్ లాంచ్ కానుంది. హోండా కొత్త SUVని లాంచ్ చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది.