Home » honey
చుండ్రును నివారించటంలో వంటగదిలో ఉండే అల్లం బాగా తోడ్పడుతుంది. ఇందుకోసం అల్లంను మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి. దీనికి కాస్త తేనె, కొద్దిగా నిమ్మరసం కలిపి మాడుకు పట్టించాలి. ఆరిన తరువాత కుంకుడు కాయల రసంతో తలస్నానం చేయాలి.
ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు యథేచ్ఛగా తేనెను వాడకూడదు. ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే తేనెను వాడాలి. తేనెను వేడి పదార్థాలతో కలిపి వాడకూడదు. అలాగే పిప్పళ్లు, మిరియాలు వంటి వాటితో కలిపి నేరుగా వాడకూడదు. తేనెను చాలా మంది వేడి చేస్తు�
శరీరంలోని వ్యర్ధాలు బయటకు పోవాలంటే ఒక కప్పు హెర్బల్ టీకి ఒక స్పూను తేనె కలిపి తాగితే డిటాక్సిఫికేషన్ లా పనిచేస్తుంది. రెండు స్పూన్ల యాపిల్ సిడార్ వెనిగర్ కి ఒక స్పూను తేనె కలిపి తాగితే సైనస్ అదుపులో ఉంటుంది.
పెరుగులో చక్కెర కలుపుకుని తింటే శరీరానికి తక్ణణ శక్తి లభిస్తుంది. ఎండ దెబ్బకు గురైన వారు, బాగా శారీరక శ్రమ, వ్యాయామం చేసి అలసిపోయిన వారు పెరుగు, చక్కెర కలుపుకుని తీసుకుంటే కోల్పోయిన శక్తి వెంటనే లభిస్తుంది.
తేనె అమృతమే కాదు..ఔషదం కూడా!
తేనె కలిపిన గ్లాసుడు నీళ్ళు సుఖనిద్రకు మంచిది. రాత్రిపూట తేనెనీళ్ళు శరీరాన్ని శాంతింపజేసి శక్తిని ఇస్తాయి.
అయితే ఎన్నో ఔషదగుణాలు కలిగిన తేనెను టీలో కలుపుకుని తీపికి ప్రత్యామ్నాయంగా చాలా మంది ఉపయోగిస్తుంటారు. ఇలా చేయటం ఏమాత్రం మంచిది కాదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. తేనెను టీ లో కలుపుకుని తాగితే శరీరం స్లో పాయిజన్ గా మారే ప్రమాదం ఉందని హె�
Hundreds Of Honeycombs In Single Tree : సాధారణంగా జనావాసాల్లో.. మనకు తెలిసి.. ఓ చెట్టుకు మహా అయితే రెండో, మూడో తేనెపట్లు కనిపిస్తుంటాయి. అది సర్వసాధారణం. అందులో పెత్త వింతేమీ లేదు. కానీ జనావాసాల్లో ఉండే ఓ చెట్టుకి పెద్ద సంఖ్యలో తేనెపట్లు ఉండటం ఎప్పుడైనా కళ్లారా చూశారా
Honey sold by major brands in India adulterated with sugar syrup : దేశంలో విక్రయించే తేనే బ్రాండ్లలో 77శాతం కల్తీవేనని తేల్చి చెప్పింది పర్యావరణ నిఘా సంస్ధ ,సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరానమెంట్. ప్రజలు అత్యంత నమ్మకం కలిగి కొనుగోలుచేసే బ్రాండ్లలో కూడా కల్తీ ఉందని…..వాటిలో చక్కెర పా�