Hong Kong police

    హాంగ్ కాంగ్ లో కరెన్సీ కన్నా టాయిలెట్ పేపర్ రోల్స్ కే వాల్యూ!

    February 17, 2020 / 06:30 AM IST

    ఆయుధాలతో వచ్చి టిష్యూలు పట్టుకెళ్లడమంటే హాస్యాస్పదంగా అనిపించినా.. వాటికున్న డిమాండ్ అలాంటి పని చేయించిందంటే ఆశ్చర్యపడనవసరం లేదు. సోమవారం ఫిబ్రవరి 17న దాడి చేసి వందల్లో టాయిలెట్ పేపర్ రోల్స్‌ను దోచుకెళ్లారు. కరోనా వైరస్ నుంచి జాగ్రత్త పడే�

10TV Telugu News