Home » Honolulu airport
ఫీనిక్స్ నుంచి హవాయి ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం హోనొలులుకు బయలుదేరింది. ఇందులో 10 మంది క్రూమెంబర్స్, 278 మంది ఫ్యాసింజర్లు ప్రయాణిస్తున్నారు. బలమైన గాలులు వీచిన సమయంలో సీట్ల నుంచి గాల్లోకి ఎగిరినట్లయిందని ప్రయాణికులు పేర్కొన్నారు. కొందరు
శుక్రవారం తెల్లవారు ఝామున హోనలూలు సమీపంలో సముద్రంలో కూలిపోయిన బోయింగ్ 737 కార్గో విమానానికి చెందిన ఇద్దరు పైలెట్లను యూఎస్ కోస్ట్‌గార్డ్స్ రక్షించారు.