Home » Honor 90 5G
ఫ్లాగ్షిప్ లెవెల్ కెమెరా, ప్రీమియం కర్వ్డ్ డిస్ప్లే, ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్న స్మార్ట్ఫోన్ ఈ ధరలో దొరకడం చాలా అరుదు.
Amazon Great Indian Festival Sale : కొత్త ఫోన్ కోసం చూస్తున్నారా? భారత మార్కెట్లో రూ.35వేల లోపు ధరలో బెస్ట్ స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్లలో మీకు నచ్చిన ఫోన్ సొంతం చేసుకోండి.
Honor 90 5G : కొత్త హానర్ 5G ఫోన్ భారత మార్కెట్లోకి వచ్చేసింది. ఈ హ్యాండ్సెట్ మొత్తం 3 స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. భారత్లో ధర ఎంతంటే?